ప్రియ మిత్రులారా,
ప్రకృతిపరంగా లభించే జీవనాధారమైన మంచినీటిని, కొనుక్కుని త్రాగాల్సిన దుస్తితేనా అభివృద్ధి? ప్రకృతినుంచి దూరమవటమే, నాగరికత అయితే, వికృతికి బలికావాల్సి వస్తుంది. భవిష్యత్ తరానికి మంచినీటిని కూడా అందించలేని, ఈ విపరీత ధోరణికి ఎవరు కారణం?
ఈ వ్యాపార దోపిడీని నేర్పిన బహుళజాతి విదేశీకంపెనిలా? వాటికి గుడ్డిగా
దాసోహమన్న రాజకీయ పాలకులా? అన్నింటిని మౌనంగా భరిస్తూ, వెర్రిగా అనుసరిస్తున్న జనమా? {మనమా?} ఇప్పటికైనా ఆలోచిద్దాం,
అనాలోచిత అనుకరణలకు స్వస్తి పలుకుదాం.

No comments:
Post a Comment